MLC Kavitha: రాహుల్ వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారు

MLC Kavitha: ఎవరో రాసిన స్క్రిప్ట్‌ చదివి వెళ్లిపోవడం సరికాదు

Jyothi
Published on: 19 Oct 2023 12:02 PM IST
MLC Kavitha Comments On Rahul Gandhi
X

MLC Kavitha: రాహుల్ వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారు

MLC Kavitha: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాహుల్ వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ ఎవరో రాసిన స్క్రిప్ట్‌ చదివి వెళ్లిపోవడం సరికాదని, బీఆర్ఎస్‌పై మాట్లాడేటప్పుడు రాహుల్ ఆలోచించుకోవాలని సూచించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ల ఖర్చు లక్ష కోట్ల లోపే ఉంటుందని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ఎమ్మెల్సీ కవిత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story