MLC Kavitha: గవర్నర్‌ తీరు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం

MLC Kavitha: MLC అభ్యర్థిత్వాల తిరస్కరణను ఖండించిన కవిత

Shekhar G
Published on: 26 Sept 2023 11:01 AM IST
MLC Kavitha Comments On Governor Tamilisai
X

MLC Kavitha: గవర్నర్‌ తీరు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం

MLC Kavitha: MLC అభ్యర్థిత్వాల తిరస్కరణను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. గవర్నర్‌ తీరు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమన్న కవిత.. రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇలాంటి నిర్ణయం సరికాదన్నారు. గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఎదిగే సందర్భంలో.. ఇలాంటి నిర్ణయాలు మంచివి కాదన్నారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని నిరూపితమైందని.. బీసీలు రాజకీయంగా ఎదగడం బీజేపీకి ఇష్టం లేదన్నారామె.

Shekhar G

Shekhar G

Next Story