MLC Kavitha: కాంగ్రెస్ పార్టీలో క్రియేటివిటీ లేదు... కమిట్‌మెంట్ లేదు

MLC Kavitha: బీఆర్ఎస్‌ పథకాలను కాపీ కొడుతూ డిక్లరేషన్‌లు ప్రకటిస్తున్నారు

Jyothi
Published on: 13 Sept 2023 4:02 PM IST
MLC Kavitha Comments On Congress Party
X

MLC Kavitha: కాంగ్రెస్ పార్టీలో క్రియేటివిటీ లేదు...కమిట్‌మెంట్ లేదు

MLC Kavitha: కాంగ్రెస్ అంటే అవినీతి.. ఆ పార్టీని దేశం రిజెక్ట్ చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె..కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలో క్రియేటివిటి..కమిట్‌మెంట్ లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పథకాలను కాపీ కొడుతూ డిక్లరేషన్‌లు ప్రకటిస్తున్నారని కవిత అన్నారు. రాహుల్‌గాంధీ అవుట్‌ డేటెడ్‌ నాయకుడయ్యారని..కేసీఆర్ స్పిడ్‌ను అందుకోలేకపోతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.

Jyothi

Jyothi

Next Story