MLC Kavitha: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కరువు వచ్చింది

MLC Kavitha: రాష్ట్రంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం

Jyothi
Published on: 7 March 2024 1:02 PM IST
MLC Kavitha Comments On Congress
X

MLC Kavitha: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కరువు వచ్చింది

MLC Kavitha: తెలంగాణలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగుతుందని ఎమ్మెల్యే కవిత ఫైర్‌ అయ్యారు. మహిళలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీవో 3ను తీసుకొస్తుందని విమర్శించారు. జీవో 3కు వ్యతిరేకంగా రేపు ఇందిరాపార్క్‌లో దీక్ష నిర్వహిస్తామన్నారు. తమ దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమ కరువును సృష్టిస్తుందని ఎమ్మెల్యే కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఉండి కూడా ప్రభుత్వం రైతులకు నీరందించడం లేదన్నారు.

Jyothi

Jyothi

Next Story