MLC Kavitha: ఆడబిడ్డల హక్కులను తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్

MLC Kavitha: మహిళా ఉద్యోగాలకు భద్రతాలేని పరిస్థితి ఏర్పడింది

Jyothi
Published on: 19 Feb 2024 2:32 PM IST
MLC Kavitha Comments On Congress
X

MLC Kavitha: ఆడబిడ్డల హక్కులను తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్

MLC Kavitha: ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్‌ పార్టీ తుంగలో తొక్కుతుందని.. ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగమని చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో.. ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Jyothi

Jyothi

Next Story