MLC Kavitha: కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంది

MLC Kavitha: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టి.. బీఆర్ఎస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు

Jyothi
Published on: 25 Jan 2024 2:57 PM IST
MLC Kavitha Comments On Congress
X

MLC Kavitha: కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంది

MLC Kavitha: కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్ఎస్‌ కార్యకర్తలపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టి బీఆర్ఎస్‌ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి.. జైలుకు పంపిస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story