MLC Kavitha: బీఆర్‌ఎస్‌ అంటేనే పేదల పార్టీ

MLC Kavitha: కోమటిరెడ్డి ఏరోజు ఏపార్టీలో ఉంటారో తెలియదు

Shekhar G
Updated on: 26 Oct 2023 2:59 PM IST
MLC Kavitha Comments On Congress
X

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ అంటేనే పేదల పార్టీ

MLC Kavitha: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై కల్వకుంట్ల కవిత విమర్శల వర్షం కురిపించారు.. తెలంగాణ ప్రభుత్వ పథకాలతో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని.. సంతోషంగా లేనిదల్లా కాంగ్రెస్‌ నేతలే అని కవిత విమర్శించారు. రాష్ట్రంలో 24 గంటల తాగునీరు.. విద్యుత్‌, ఉచిత పథకాలను ఆపేందుకు కాంగ్రెస్‌ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. BRS అంటేనే పేదల పార్టీ.. దళితుల పార్టీ, బీసీల పార్టీ అన్నారు.. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై కవిత ‌సెటైర్లు విసిరారు. కోమటిరెడ్డి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story