MLC Kavitha: తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమే.. బీఆర్ఎస్‌కు పేగు బంధం ఉంది

MLC Kavitha: హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలపడంలోనూ కాంగ్రెస్‌కు బంధమే

Shekhar G
Published on: 20 Oct 2023 7:19 PM IST
Mlc Kavitha Comments on Congress
X

MLC Kavitha: తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమే.. బీఆర్ఎస్‌కు పేగు బంధం ఉంది

MLC Kavitha: రాహుల్ గాంధీకి తెలంగాణతో కేవలం ఎన్నికల బంధమే ఉందని.. కానీ బీఆర్ఎస్‌కు పేగు బంధం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కవిత కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణను వెనుకబడేయడంలో.. గతంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలపడంలో బంధం ఉందని కవిత విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story