MLC Kavitha: తెలంగాణ హక్కుల కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌

MLC Kavitha: కాంగ్రెస్‌, బీజేపీలను గెలిపిస్తే ఆ పార్టీలు మాత్రమే గెలుస్తాయి

Shekhar G
Published on: 16 Nov 2023 1:56 PM IST
MLC Kavitha Comments On BJP And Congress
X

MLC Kavitha: తెలంగాణ హక్కుల కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌

MLC Kavitha: తెలంగాణ హక్కుల కోసం, ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్‌, బీజేపీలను గెలిపిస్తే... ఆ పార్టీలు మాత్రమే గెలుస్తాయని, బీఆర్ఎస్‌ను గెలిపించుకుంటే.. తెలంగాణ ప్రజలు గెలుస్తారని చెప్పారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని రంగాల్లోనూ దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ఆమె స్పష్టం చేశారు. రైతుల బాగుకోసం కేసీఆర్ రైతుబంధు తీసుకొచ్చారని చెప్పారు కవిత.

Shekhar G

Shekhar G

Next Story