MLC Kavitha: కాంగ్రెస్, బిజెపి ప్రయత్నాలు ఫలించవు

MLC Kavitha: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తున్న కేసీఆర్

Jyothi
Published on: 29 Aug 2023 7:25 AM IST
MLC Kavitha Comments on BJP And Congress
X

MLC Kavitha: కాంగ్రెస్, బిజెపి ప్రయత్నాలు ఫలించవు

MLC Kavitha: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బిజెపీ అధికారంలోకి రావాలని రకరకాలుగా ప్రయత్నాలు ఫలించడం అసాధ్యమని నిజమాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆమె మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లిలో పర్యటించారు. అభివృద్ధిపనులకు శంకుస్థాపనచేశారు. గతంలో కాంగ్రెస్ పాలనకు, నేటి కేసీఆర్ పాలనకు తేడా వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తున్న కేసీఆర్ ప్రజల్లో విశ్వాసం పెంపొందించారని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Jyothi

Jyothi

Next Story