Kavitha: ఉద్యోగులు కేసీఆర్ తొత్తులు కాదు.. ఆత్మ బంధువులు

Kavitha: ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదు

Jyothi
Updated on: 7 Jan 2023 1:00 PM IST
MLC Kavitha Comments On Bandi Sanjay
X

Kavitha: ఉద్యోగులు కేసీఆర్ తొత్తులు కాదు.. ఆత్మ బంధువులు

Kavitha: ఉద్యోగులపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగులు కేసీఆర్ తొత్తులు కాదు.. ఆత్మ బంధువులు అని అన్నారు. నాంపల్లి TNGO కార్యాలయంలో డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, బీజేపీ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కానీ తెలంగాణలో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story