Telangana: కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత భూమి పూజ

Telangana: హనుమాన్‌ చాలీసా రామ కోటి కార్యక్రమం ప్రారంభం

Sandeep Eggoju
Published on: 9 March 2021 1:51 PM IST
MLC Kavitha Bhoomi Pooja in Kodagattu
X

ఏమ్మెల్సీ కవిత భూమి పూజ (ఫైల్ ఇమేజ్)

Telangana: కొండగట్టు అంజన్న అంటే తెలంగాణ ప్రజల కొంగు బంగారమన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆలయ అభివృద్ధి కోసం కొండగట్టు ఆంజనేయ సేవా సమితిని ఏర్పాటు చేసి.. ఇంటింటికి హానుమాన్పారాయణం జరిగేట్టు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు. మార్చి 17 నుంచి అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణాన్ని సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో చేయడానికి ప్రణాళిక చేశామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story