Kavitha: మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

Kavitha: అంగన్ వాడీ ఉద్యోగులతో కలిసి వేడుకలు

Rama Rao
Published on: 8 March 2022 10:31 AM IST
MLC Kavitha At Womens Day Celebrations | TS News Today
X

మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

Kavitha: అంగన్ వాడీ ఉద్యోగులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అంగన్ వాడీ ఉద్యోగులతో కలిసి, కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story