MLC Kavitha: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 May 2024 11:13 AM IST
MLC Kavitha approached the Delhi High Court
X

MLC Kavitha: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story