MLC Kavitha: ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఈ అంశంలో రిప్లై ఇచ్చేందుకు గడువు కోరిన సీబీఐ

Shashank Gullapelli
Published on: 6 April 2024 12:33 PM IST
MLC Kavitha  Approached Delhi Rouse Avenue Court
X

MLC Kavitha: ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తనను సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత రౌజ్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండా విచారణకు సీబీఐను అనుమతించడాన్ని కవిత వ్యతిరేకించారు. ఈ అంశంలో తనకు రిప్లై ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని సీబీఐ కోరగా...కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకూ స్టేటస్‌ మెయింటైన్ చేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న తరువాతే ఎలాంటి ఆదేశాలైన జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story