భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ - నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అధికారికంగా ప్రకటించిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్‌కుమార్ కౌషిక్
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ - నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియామకమయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్‌కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఏడాదికాలం పాటు సేవలందించనున్నారు. 2015 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత సేవలందిస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత
Next Story




