ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వచ్చిన కవిత, కేటీఆర్‌

MLC Kavitha: గత మూడు రోజులుగా ఢిల్లీలో పరిణామాలపై చర్చ

Dhatripriya
Published on: 22 March 2023 4:37 PM IST
MLC Kavitha And KTR Came Directly From Delhi To Pragathi Bhavan
X

ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వచ్చిన కవిత, కేటీఆర్‌

MLC Kavitha: ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్‌తో కవిత, కేటీఆర్‌ భేటీ అయ్యారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించారు. ఈడీ విచారణ జరిగిన తీరును సీఎం కేసీఆర్‌కు వివరించారు కవిత.

Dhatripriya

Dhatripriya

Next Story