MLC Kavitha: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు ఎమ్మెల్సీ కవిత.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Oct 2024 11:06 AM IST
MLC Kavitha: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
X

MLC Kavitha: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు ఎమ్మెల్సీ కవిత. కాసేపటి క్రితం వైద్య పరీక్షల నిమిత్తం ఆమె ఆస్పత్రికి వచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో తిహార్‌ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురయ్యారామె. ఢిల్లీలో ఎయిమ్స్‌లో గతంలో వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి నేడు ఆస్పత్రిలో చేరారు. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story