MLC Kavitha: మహబూబ్‌నగర్ జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది

MLC Kavitha: సాగుభూమి ఉన్న నీరులేకనే ఇక్కడి ప్రజలు వలస వెళ్లేవారు

Shekhar G
Published on: 9 Jan 2024 6:02 PM IST
MLC Kalvakuntla Kavitha tour in Mahabubnagar district
X

Kavitha: మహబూబ్‌నగర్ జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది

MLC Kavitha: మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. మహబూబ్‌నగర్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని కవిత చెప్పారు. తాను నిజామాబాద్ జిల్లాను ఎంత ప్రేమిస్తానో.. మహబూబ్‌నగర్ జిల్లా కూడా అంతే ప్రేమిస్తానని కవిత చెప్పారు. మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్ వలసలు ఎలా ఆపాలో చాలా అధ్యాయనం చేశామన్నారు. జిల్లాలో సాగుకు పనికి వచ్చే భూమి 35 లక్షల ఎకరాలు ఉన్నా... నీరు లేకనే వలసలు సాగేవన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 11 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story