MLC Jeevan Reddy: రైతుబంధు జిందాతిలిస్మాత్‌లా మారింది

* ప్రతి రోగానికి ఒకటే మందు అన్నట్లు రైతుబంధు జిందా తిలిస్మాత్‌లా అయిపోయిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Sandeep Reddy
Updated on: 8 Sept 2021 5:30 PM IST
MLC Jeevan Reddy Says TRS‌ Government is Doing Injustice to the Farmers
X

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (ఫోటో : ది హన్స్ ఇండియా) 

MLC Jeevan Reddy: ప్రతి రోగానికి ఒకటే మందు అన్నట్లు రైతుబంధు జిందా తిలిస్మాత్‌లా అయిపోయిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులు పంట నష్టపోతే రైతుబంధు ఇస్తామనడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. పంటనష్టపరిహారాన్ని రైతులు మరిచిపోయేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తుందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే విత్తనరాయితీ, పంటరుణం, దీర్ఘకాలిక మధ్య కాలిక రుణాలు లేకుండా చేశారని అన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story