MLC Jeevan Reddy: మద్యాన్ని బీఆర్ఎస్‌ ప్రభుత్వం.. ఆదాయ వనరులుగా చూసింది

MLC Jeevan Reddy: ఉమ్మడి రాష్ట్రంలో 8వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయం.. నేడు 40వేల కోట్లకు పెంచారు

Jyothi
Published on: 16 Dec 2023 2:07 PM IST
MLC Jeevan Reddy Fire on Previous Government Liquor Policy
X

MLC Jeevan Reddy: మద్యాన్ని బీఆర్ఎస్‌ ప్రభుత్వం.. ఆదాయ వనరులుగా చూసింది 

MLC Jeevan Reddy: గత ప్రభుత్వం మద్యం పాలసీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మద్యాన్ని బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఆదాయ వనరులుగా చూశారని ఆయన విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 8వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయం నేడు 40వేల కోట్లకు పెంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలపై గత ప్రభుత్వం అధికారులతో టార్గెట్‌ విధించిన పనిచేయించిందన్నారు.

Jyothi

Jyothi

Next Story