Gutha Sukender Reddy: బీజేపీ, కాంగ్రెస్‌లకు టీఆర్ఎస్‌ అభివృద్ధి కనబడటం లేదు

Gutha Sukender Reddy: *కాంగ్రెస్‌ నేతలు పగటి కలలు కంటున్నారు. *ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అడ్రస్‌ గల్లంతు

Rama Rao
Published on: 20 Jan 2022 12:53 PM IST
MLC Gutha Sukender Reddy Fries On BJP and Congress | TS News Today
X

బీజేపీ, కాంగ్రెస్‌లకు టీఆర్ఎస్‌ అభివృద్ధి కనబడటం లేదు

Gutha Sukender Reddy: కాంగ్రెస్‌, బీజేపీల తీరుపై ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మండిపడ్డారు. ఇరు పార్టీల నేతల మధ్య వర్గ పోరు కప్పిపుచ్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైరయ్యారు. టీఆర్ఎస్‌ అభివృద్ధి ప్రజలకు కనబడుతుంది కానీ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు కనబడటం లేదని విమర్శించారు గుత్తాసుఖేందర్‌ రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story