Gutha Sukender Reddy: తెలంగాణ బీజేపీపై ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ విమర్శలు

Gutha Sukender Reddy: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రాధాన్యత.. లేదనడం అవగాహనరాహిత్యమేనని ఆరోపణ

Rama Rao
Published on: 2 March 2022 2:29 PM IST
MLC Gutha Sukender Reddy Fires on Telangan BJP | Telugu Online News
X

తెలంగాణ బీజేపీపై ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ విమర్శలు

Gutha Sukender Reddy: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహనరాహిత్యమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను పార్టీ కోసం వాడుకుంటుందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story