తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి
* ప్రచారాన్ని ముమ్మరం చేసిన అభ్యర్థి గౌరీ సతీష్ * నారాయణగూడలోని పార్క్‌లో గౌరీ సతీష్ ప్రచారం
file image
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్న వారంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేయబోతున్న గౌరీ సతీష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నారాయణగూడలోని ఓ పార్క్‌లో వాకర్స్‌ని కలిసి మాట్లాడారు. తనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందంటున్న గౌరీ సతీష్.
Next Story




