Telangana: తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

MLC Elections 2023: ఇబ్బందులు లేకుండా పోలింగ్ బూత్‌ల వద్ద బందోబస్తు

Dhatripriya
Published on: 13 March 2023 4:02 PM IST
MLC Elections Polling In Telangana Has Ended
X

Telangana: తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

MLC Elections 2023: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి... ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటలకు ముగిసింది. ఇబ్బందులు లేకుండా పోలింగ్ బూత్‌ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story