MLC Elections 2021: ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్

X
MLC Elections 2021: ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్
Highlights
MLC Elections 2021: ఓటు హక్కు వినియోగించుకున్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు...
Shireesha10 Dec 2021 12:41 PM GMT
MLC Elections 2021: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు అధికారులు తెలిపారు. పోలింగ్ సందర్భంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక.. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలవగా.. ఈ నెల 14న కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెలువడ నున్నాయి.
Web TitleMLC Elections 2021 Ended in Telangana and 90 Percent Polling is Done | Telangana Live News
Next Story
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
ఆదిలాబాద్‌లో అశ్లీల నృత్యాలు.. టీఆర్ఎస్తో పాటు పాల్గొన్న పలు పార్టీల...
22 May 2022 2:03 AM GMTదేశంలో ఒక సంచలనం జరిగి తీరుతుంది : కేసీఆర్
22 May 2022 1:30 AM GMTPeddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMT