MLC Elections: తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

Telangana MLC Elections 2021: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి సంబంధించి బ్యాలెట్ బండిల్స్ వర్క్ 70శాతం పూర్తయింది.

Arun Chilukuri
Updated on: 17 March 2021 3:19 PM IST
MLC election Vote Counting is Underway in Telangana
X

తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ

Telangana MLC Elections 2021: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి సంబంధించి బ్యాలెట్ బండిల్స్ వర్క్ 70శాతం పూర్తయింది. మిగిలిన 30శాతం పని సాయంత్రం 4 గంటలలోపు పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను అధికారులు వేరు చేయనున్నారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని 175 బూత్‌లో 31 ఓట్లు పోలయినప్పటికీ తక్కువ కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఏజెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో కౌంటింగ్ సిబ్బంది క్రాస్ చెక్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story