MLC Election: ముగిసిన పట్టభద్రుల MLC ఉపఎన్నిక పోలింగ్

MLC Election: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.

Arun Chilukuri
Updated on: 27 May 2024 4:00 PM IST
MLC Election Polling Ends in Telangana
X

MLC Election: ముగిసిన పట్టభద్రుల MLC ఉపఎన్నిక పోలింగ్

MLC Election: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. 605 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేయగా.... వారి వారి పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును గ్రాడ్యుయేట్లు వినియోగించుకున్నారు. 52 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. జూన్ 5న ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అయితే ఒక చోట మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story