Yadadri: యాదాద్రి ఆలయ గోపురం స్వర్ణ తాపడం కోసం కిలో బంగారాన్ని విరాళం

Yadadri: ఎమ్మెల్సీ చిన్నప రెడ్డి శ్రీని ఫార్మా గ్రూపు కంపెనీల తరపున విరాళమిస్తున్నట్లు ప్రకటన

Sandeep Eggoju
Published on: 21 Oct 2021 4:07 PM IST
MLC Chinnapa Reddy Donated 1kg Gold for Gold Plating to Yadadri
X

యాదాద్రి కి కిలో వెండి బంగారం విరాళం ఇచ్చిన చిన్నప రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Yadadri: యాదాద్రి ఆలయ గోపురం స్వర్ణ తాపడం కోసం ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నారు నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి. దేవాలయ పునర్నిర్మాణంలో భాగస్వామినై, విమాన గోపురం బంగారు తాపడం చేయడానికి తన కుటుంబం తరపున, శ్రీని ఫార్మా గ్రూపు కంపెనీల తరపున ఒక కిలో బంగారాన్ని బహుకరించాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story