Balmuri Venkat: ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
Balmuri Venkat: నాంపల్లిలో బస్సు ఎక్కి అసెంబ్లీకి వచ్చిన వెంకట్
Balmuri Venkat: ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
Balmuri Venkat: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆయన ఆర్టీసీ బస్సులో వచ్చారు. నాంపల్లి నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల అభిప్రాయాలు తెలుసుకునేందుకు బస్ జర్నీ చేశానన్నారు బల్మూరి వెంకట్.
Next Story




