Yashaswini Reddy: పాలకుర్తిలో కేసీఆర్ పర్యటనపై ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విమర్శలు

Yashaswini Reddy: ఇప్పుడు రైతుల సమస్యలపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది

Shashank Gullapelli
Published on: 31 March 2024 9:25 PM IST
MLA Yashaswini Reddy Criticizes KCR Visit To Palakurthi
X

Yashaswini Reddy: పాలకుర్తిలో కేసీఆర్ పర్యటనపై ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విమర్శలు

Yashaswini Reddy: పాలకుర్తిలో కేసీఆర్ పర్యటనపై విమర్శలు చేశారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫామ్ హౌస్ దాటి బయటకు రాని కేసీఆర్.. ఇప్పుడు రైతుల సమస్యలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమాధానం చెప్పినట్లే.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పాలకుర్తి ప్రజలు గట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని సెటైర్ వేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story