Vanama Venkateshwara Rao: చట్టానికి సహకరిస్తా.. నా కొడుకును అప్పగిస్తా..

Vanama Venkateshwara Rao: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు బహిరంగ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 3:14 PM IST
MLA Vanama Venkateshwara Rao Reacts About Palvancha Family Suicide Incident
X

Vanama Venkateshwara Rao: చట్టానికి సహకరిస్తా.. నా కొడుకును అప్పగిస్తా..

Vanama Venkateshwara Rao: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు బహిరంగ లేఖ రాశారు. తన కుమారుడిని పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని లేఖలో పేర్కొన్నారు. వనమా రాఘవ విషయంలో విచారణ నిష్పక్షపాతంగా జరపాలని ఎమ్మెల్యే కోరారు. రాఘవపై ఆరోపణలోల నేపథ్యంలో నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు వనమా వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story