MLA Sudheer Reddy: అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ క్లినిక్‌‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

MLA Sudheer Reddy: అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్

Shekhar G
Published on: 18 Jun 2023 4:29 PM IST
MLA Sudheer Reddy Started Ashoka Child Development Clinic
X

 MLA Sudheer Reddy: అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ క్లినిక్‌‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

MLA Sudheer Reddy: అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్ అధ్యర్యంలో అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ క్లినిక్ ఎల్బీనగర్‌లో పారంభమైంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి క్లినిక్‌ను ప్రారంభించారు. ఎల్బీనగర్‌లో అశోక రెహబ్ ప్రవేట్ లిమిటెడ్ గ్రూప్ ద్వారా అశోక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌కు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ వాసులందరూ ఈ ఆస్పత్రి సేవలు ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. చిన్నపిల్లలకు మెడియేషన్, అలాగే మెడికల్ డిసార్డర్ వంటి వ్యాధులకు ఇక్కడ రకాల సదుపాయాలతో, అధునాతన పరికరాలతో ట్రీట్మెంట్ చేస్తామని డాక్టర్ రాహుల్ గుల్వే అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story