Sudheer Reddy: రేవంత్ పిల్లి కూతలకు,బెదిరింపులకు ఎవరూ భయపడరు

రేవంత్ రెడ్డిపై మరోసారి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధ్వజం కార్యకర్తలను రేవంత్ హింస వైపు ప్రేరేపిస్తున్నారు

Sandeep Reddy
Published on: 5 July 2021 8:38 PM IST
MLA Sudheer Reddy Slams TPCC President Revanth Reddy
X

సుధీర్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Sudheer Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. రేవంత్ పిల్లి కూతలకు, బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు. సంస్కారం అడ్డు రావడంతో రేవంత్ ఉపయోగించిన భాషను వాడలేకపోతున్నామన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క రోజైనా పర్యటించారా అని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story