Subash Reddy: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
Subash Reddy: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది.
Subash Reddy: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
Subash Reddy: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీహెల్త్ కేర్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లిఫ్ట్ ఎక్కారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో లిఫ్ట్ కుప్పకూలింది. ప్రమాదంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి స్వల్ప గాయాలయ్యాయి. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితోపాటు మరికొంత మంది లిఫ్ట్ లో ఉన్నారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది లిఫ్ట్ తలుపులు తెరిచారు. ప్రమాదంలో అంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
Next Story




