బీజేపీ నేతలకు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్నింగ్

*మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పే పని రానివ్వొద్దని హెచ్చరిక

Arun Chilukuri
Updated on: 2 Feb 2021 8:01 PM IST
బీజేపీ నేతలకు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్నింగ్
X

బీజేపీ నేతలకు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్నింగ్

60ఏళ్లలో చేయని అభివృద్ధిని ఆరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని మహబూబాబాద్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఈకాతోక లేని పార్టీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని, తాము తలుచుకుంటే ఒక్కరు కూడా బయట తిరగలేరని హెచ్చరించారు. మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పే పని రానివ్వొద్దంటూ బీజేపీ శ్రేణులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story