MLA Shakil: ఈడీ దాడుల పేరుతో కవితను జైల్లో పెట్టాలని కేంద్రం చూస్తోంది

MLA Shakil: ఈడీ దాడుల పేరుతో కవితను జైల్లో పెట్టాలని కేంద్రం చూస్తోంది

Dhatripriya
Updated on: 8 March 2023 4:08 PM IST
MLA Shakil Comments On Central Govt
X

MLA Shakil: ఎన్ని కుట్రలు చేసినా..రాష్ట్రాభివృద్ధిని ఆపలేరు

MLA Shakil: ఈడీ పేరుతో కవిను జైల్లో పెట్టాలని కేంద్రం కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే షకిల్ మండిపడ్డారు. అదే జరిగితే తెలంగాణ ప్రజలు కేంద్రానికి తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు. కేంద్రం తెలంగాణను తక్కువ చేసి చూస్తోందని..అభివృద్ధి మరిచి ఈడీతో దాడులు చేయిస్తూ పబ్బం గడుపుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో..అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షకిల్..కేంద్రం తీరుపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఎన్నికుట్రలు చేసినా..అభివృద్ధిని ఆపలేరన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story