MLA Seethakka: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇసుక లారీలు సమస్యగా మారాయి

MLA Seethakka: ఇసుక లారీలను కట్టడి చేయండి.. ప్రమాదాలను నివారించండి

Rama Rao
Updated on: 7 Feb 2022 1:34 PM IST
MLA Seethakka Said Sand Lorries Have Become a Problem for Devotees Coming to Medaram Jatara
X

MLA Seethakka: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇసుక లారీలు సమస్యగా మారాయి

MLA Seethakka: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇసుక లారీల సమస్య ప్రాణాపాయంగా మారిందన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఇసుక లారీలను కట్టడి చేయండి. ప్రమాదాలను నివారించండి అంటూ నినదించారు. మేడారం జాతర సందర్భంగా భక్తులు వచ్చిపోయే లారీలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఆదాయం మీద ఉన్న ప్రేమ ప్రజల ప్రాణాలపై లేదని ఆరోపించారు. కరోనా సోకకుండా ఉండేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చైతన్యవంతులను చేస్తే గోడలపై ఉన్న తన పేరును చెరిపివేశారంటూ మండిపడ్డారు.


Rama Rao

Rama Rao

Next Story