MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం

MLA Seethakka: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెనుప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Updated on: 16 July 2022 5:50 PM IST
MLA Seethakka Narrowly Escaped in the Flood Affected Areas
X

MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం

MLA Seethakka: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న పడవ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆమె వెంటనే పడవ దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆమె ఎలిశెట్టిపేట నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వస్తుండగా.. పడవలో పెట్రోల్ అయిపోవడంతో అదుపు తప్పి ఆపక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. గమనించిన సీతక్క చాకచక్యంగో పడవ దిగడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఈఘటనలో పడవలో ఉన్నవారికి కూడా ఎలాంటి ప్రమాదం కూడా జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story