సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

* చిన్నారిపై అఘాయిత్యం, హత్య జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం * నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీతక్క డిమాండ్

Sandeep Reddy
Published on: 13 Sept 2021 12:01 PM IST
MLA Seethakka Fires on CM KCR And Minister KTR About the issue of Singareni case
X

ఎమ్మెల్యే సీతక్క (ఫైల్ ఫోటో)

Seethakka: గణేష్ చతుర్థి రోజు నగర నడిబొడ్డున చిన్నారిపై అఘాయిత్యం, హత్య జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు ఎమ్మెల్యే సీతక్క. నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే కనీసం గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని విమర్శించారు. కేవలం కలెక్టర్ ను పంపి చేతులు దులుపుకున్నారని ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story