Seethakka: పేదలకు భూములు పంచిపెట్టిన ఘనత కాంగ్రెస్‌దే

Seethakka: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది

Rama Rao
Updated on: 7 April 2022 11:01 AM IST
MLA Seethakka Comments on TRS Government | TS News
X

Seethakka: పేదలకు భూములు పంచిపెట్టిన ఘనత కాంగ్రెస్‌దే 

Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వం భూములు పంచితే టీఆర్ఎస్ సర్కారు పేదల పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహించారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఛైర్మన్ మీనాక్షీ నటరాజన్ చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. భూదాన్ పేరిట ఆచార్య వినోబా భావే ఉద్యమాన్ని చేపట్టి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఛైర్మన్ మీనాక్షీ నటరాజన్ సర్వోదయ సంకల్ప విజయవంతంగా కొనసాగుతోందన్నారు. వినోబా భావే ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పేదప్రజలకు భూములు పంచిందన్నారు. ఇప్పటి సర్కార్ పేదల పొట్టకొడుతోందంటున్నారు ఎమ్మేల్యే సీతక్క.

Rama Rao

Rama Rao

Next Story