అమ్మేషియా పబ్ ఘటనపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

Seethakka: నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది

Jyothi
Published on: 4 Jun 2022 2:11 PM IST
MLA Seethakka Angry Over Amnesia Pub Incident
X

అమ్మేషియా పబ్ ఘటనపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

Seethakka: అమ్నేషియా పబ్ ఘనటలో ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం జరగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే కొడుకుపై ఆరోపణలు ఉన్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

Jyothi

Jyothi

Next Story