Seethakka: సీఎం కేసీఆర్ తీరు చూస్తుంటే ముందస్తుకు వెళ్తారనిపిస్తోంది

Seethakka: అసెంబ్లీ సమావేశాలను ఆయన లక్కీ నెంబర్‌ రోజు పెట్టారు

Jyothi
Updated on: 3 Sept 2022 1:30 PM IST
MLA Seethakka About Early Elections
X

Seethakka: సీఎం కేసీఆర్ తీరు చూస్తుంటే ముందస్తుకు వెళ్తారనిపిస్తోంది

Seethakka: సీఎం కేసీఆర్ తీరు చూస్తుంటే ముందస్తుకు వెళ్తారనిపిస్తోందని అన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. అసెంబ్లీ సమావేశాలను ఆయన లక్కీ నెంబర్‌ రోజు పెట్టారని.. ఇదంతా చూస్తుంటే.. ముునుగోడు బైపోల్‌ కంటే ముందే అసెంబ్లీ రద్దు చేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వం రద్దవుతుందన్న ప్రచారం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు డ్రామాలాడుతున్నాయంటున్న ఎమ్మెల్యే సీతక్క.


Jyothi

Jyothi

Next Story