MLA Roja: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

MLA Roja: కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఆలయం అద్భుతంగా నిర్మించారని వ్యాఖ్య

Rama Rao
Published on: 12 Feb 2022 3:30 PM IST
MLA Roja Visits Yadadri Temple | TS News Today
X

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

MLA Roja: తెలంగాణ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేయించారని హర్షం వ్యక్తం చేశారు. ఆలయాన్ని అద్భుతంగా డిజైన్ చేసి పునర్ నిర్మించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ద్వారా భగవంతుడే ఆయనకు కావాల్సిన విధంగా ఆలయాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో సహా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాక్షించారు.

Rama Rao

Rama Rao

Next Story