Muthireddy Yadagiri Reddy: తెలంగాణ అభివృద్ధి చూడలేకే బీజేపీ కుట్ర

Muthireddy Yadagiri Reddy: కొందరు కావాలనే దాడులు చేస్తున్నారు

Rama Rao
Updated on: 10 Feb 2022 9:30 PM IST
MLA Response to The Attack on TRS and BJP Activists in Jangaon
X

Muthireddy Yadagiri Reddy: తెలంగాణ అభివృద్ధి చూడలేకే బీజేపీ కుట్ర

Muthireddy Yadagiri Reddy: జనగామలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల దాడిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందించారు. తెలంగాణ అభివృద్ధి చూడలేక బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. కొందరు కావాలనే దాడులు చేశారని, దానివల్ల మాకొచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇక రేపు జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన యథాతథంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story