చిలుపూర్‌ గుట్టపై ఎమ్మెల్యే రాజయ్య ప్రత్యేక పూజలు

మోకాళ్లపై గుట్టను ఎక్కిన ఎమ్మెల్యే రాజయ్య

Rama Rao
Published on: 24 July 2022 4:16 PM IST
MLA Rajaiah Special Pooja on Chilpur Gutta
X

చిలుపూర్‌ గుట్టపై ఎమ్మెల్యే రాజయ్య ప్రత్యేక పూజలు 

MLA Rajaiah: మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య చిలుపూర్‌ గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలంటూ గుట్టపైకి మోకాళ్లపై ఎక్కారు. ఈ సందర్భంగా కాలికి గాయంతో బాధపడుతున్న కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని రాజయ్య ఆకాంక్షించారు.

Rama Rao

Rama Rao

Next Story