MLA Rajaiah: టికెట్ రాకపోవడంపై మనస్థాపం చెందానన్న ఎమ్మెల్యే రాజయ్య

MLA Rajaiah said that he was upset about not Getting the Ticket
x

MLA Rajaiah: టికెట్ రాకపోవడంపై మనస్థాపం చెందానన్న ఎమ్మెల్యే రాజయ్య

Highlights

MLA Rajaiah: సీఎం కేసీఆర్ తనకు న్యాయం చేస్తారని వ్యాఖ్య

MLA Rajaiah: నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలూ కష్ట పడ్డ తనకి టికెట్ రాకపోవడంపై మనస్థాపం చెందినట్లు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. తన కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మద్దతు పలకడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తనకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. ఇక కడియం శ్రీహరికి మద్దతు ఇస్తారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఫైనల్‌గా బీఆర్ఎస్ లిస్టులో కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని ఆశా భావం వ్యక్తం చేస్తున్న రాజయ్య.

Show Full Article
Print Article
Next Story
More Stories