MLA Rajaiah vs Sarpanch Navya: మళ్లీ తెరపైకి ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య పంచాయితీ

MLA Rajaiah vs Sarpanch Navya: పోలీసులకు ఎలాంటి ఆధారాలు సమర్పించని నవ్య

Jyothi
Published on: 5 July 2023 3:17 PM IST
MLA Rajaiah and Sarpanch Navya Update
X

MLA Rajaiah vs Sarpanch Navya: మళ్లీ తెరపైకి ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య పంచాయితీ

MLA Rajaiah vs Sarpanch Navya: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య పంచాయితీ మళ్లీ తెరపైకి వచ్చింది. నవ్య పోలీసులకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదన్నట్లు తెలుస్తోంది. దీంతో నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూ పోలీసులు తేల్చారు. జాతీయ మహిళా కమిషన్‌‌కు పోలీసులు నివేదిక సమర్పించారు.

Jyothi

Jyothi

Next Story