Rajagopal Reddy: జగదీష్‌ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్

Rajagopal Reddy: జగదీష్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోవాలి

Shashank Gullapelli
Published on: 16 April 2024 7:04 PM IST
MLA Rajagopal Reddy Fire On Jagadish Reddy
X

Rajagopal Reddy: జగదీష్‌ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్

Rajagopal Reddy: మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. కిరాయి ఇంట్లో ఉండే జగదీష్ ‌రెడ్డి.. పదేళ్లలో వేయి కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబంతో పాటు జగదీష్‌ రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు రాజగోపాల్ రెడ్డి. భువనగిరిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి.. భువనగిరి కాంగ్రెస్ పార్టీ అడ్డా అన్నారు. జగదీష్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోకపోతే రోడ్డు మీద తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story