పీడీ యాక్ట్‌ నమోదుపై హైకోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Raja Singh Will Approach the High Court on the Registration of the PD Act
x

పీడీ యాక్ట్‌ నమోదుపై హైకోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్యే రాజాసింగ్

Highlights

Raja Singh: రాజాసింగ్‌పై 101 కేసులు నమోదు చేసిన పోలీసులు

Raja Singh: పీడీ యాక్ట్‌ నమోదుపై ఎమ్మెల్యే రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. పీడీ యాక్ట్ రివోక్ చేయాలని హైకోర్టును ఆశ్రయించనున్నారు రాజాసింగ్. రాజాసింగ్‌పై 101 కేసులు నమోదు చేసిన పోలీసులు .. వివాదాస్పద వ్యాఖ్యలపై 18 కేసులు నమోదు చేశారు. ఇక ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు రాజాసింగ్ తరపు న్యాయవాదులు.

Show Full Article
Print Article
Next Story
More Stories